


Naada Lokam
Use Headphones/Earphones హెడ్డుఫోన్స్ వాడండి
Naada Lokam is the sacred Healing Frequencies realm of Bairaagi Lokam.
Every tone and frequency here is crafted to balance your mind, energy, and consciousness.
A melodic journey designed for peace, meditation, wellness, and spiritual elevation.
నాద లోకం – బైరాగి లోకం యొక్క హీలింగ్ ఫ్రీక్వెన్సీల పవిత్ర స్థలం.
ఇక్కడ ప్రతి స్వరం, ప్రతి తరంగం మీ మనసు–ప్రాణ–చైతన్యాలను సమతౌల్యంలోకి తీసుకువస్తుంది.
శాంతి, ధ్యానం, ఆరోగ్యం, ఆత్మిక ఉజ్వలత కోసం ప్రత్యేకంగా నిర్మించిన నాదయాత్ర ఇది.
Click on a video. If you are an Aagnya or Sahasraaram tier member, the video will ప్లే ఇన్స్తంత్ల్య్ ఆన్ Youtube. If you have not taken the membership yet, please click the join button and join our exclusive membership area to benefit from these videos.
ఏదైనా వీడియోపై క్లిక్ చేయండి. మీరు ఆజ్ఞ లేదా సహస్రారం టియర్ మెంబెర్ అయ్యి ఉంటె, వీడియో యూట్యూబ్ లో ప్లే అవుతుంది మీకు. లేదంటే, వీడియో క్లిక్ చేస్తే వెళ్లే యూట్యూబ్ పేజీ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ప్రత్యేక మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, అపారమైన జ్ఞ్యానం నుండి లబ్ది వెంటనే లబ్ది పొందవచ్చు.

Disclaimer: These healing frequencies are intended for relaxation, meditation, and general well-being. They are not a substitute for medical advice, diagnosis, or treatment. If you have any health concerns, please consult a qualified healthcare professional.
డిస్క్లైమర్: ఈ హీలింగ్ ఫ్రీక్వెన్సీలు విశ్రాంతి, ధ్యానం మరియు సాధారణ శ్రేయస్సు కోసం మాత్రమే. ఇవి వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, దయచేసి అర్హత ఉన్న వైద్య నిపుణుడిని సంప్రదించండి.