



Gnyāna Soudham
Gnyāna Soudham is a space for clear understanding and practical inner training.
Here, Sanatana wisdom is explained simply, with real-life relevance and scientific clarity.
This section offers guidance on meditation preparation, prāṇāyāma, mudras, and conscious living — designed to build a strong foundation for inner growth.
జ్ఞాన సౌధం అనేది స్పష్టమైన అవగాహన, శిక్షణ కోసం రూపొందించిన స్థలం.
ఇక్కడ సనాతన జ్ఞానం సులభంగా, జీవనానికి అనుసంధానంగా వివరించబడుతుంది.
ధ్యాన సిద్ధత, ప్రాణాయామం, ముద్రలు మరియు అంతర్ముఖ సాధనకు అవసరమైన పునాదిని ఈ విభాగం అందిస్తుంది.
Click on a video. If you are an Aagnya or Sahasraaram tier member, the video will play instantly on Youtube. If you have not taken the membership yet, please click the join button and join our exclusive membership area to benefit from these videos.
ఏదైనా వీడియోపై క్లిక్ చేయండి. మీరు ఆజ్ఞ లేదా సహస్రారం టియర్ మెంబెర్ అయ్యి ఉంటె, వీడియో యూట్యూబ్ లో ప్లే అవుతుంది మీకు. లేదంటే, వీడియో క్లిక్ చేస్తే వెళ్లే యూట్యూబ్ పేజీ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ప్రత్యేక మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, అపారమైన జ్ఞ్యానం నుండి లబ్ది వెంటనే లబ్ది పొందవచ్చు.

Disclaimer: This content is for spiritual purposes only. It is not intended as an alternateive or substitute for mental, medical or legal problems. The results of Mantra Japam vary person to person and they are affected by the practitionar's trust, belief systems, life style and such factors.
డిస్క్లైమర్: ఈ పుస్తకం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం మాత్రమే.
ఇది వైద్య, మానసిక లేదా చట్టపరమైన సలహాకు ప్రత్యామ్నాయము కాదు.
మంత్ర జపం ద్వారా లభించే ఫలితాలు విశ్వాసం, నమ్మకం, నిష్ఠ, జీవనశైలి మరియు వ్యక్తిగత కర్మలపై ఆధారపడుతాయి.