
TUREEYAM
SANĀTANA QUANTUM TRANSFORMATION MEDITATION
TRAINING
TUREEYAM – Sanaatana Quantum Transformation Meditation is a deeply structured inner journey designed to help you rise beyond stress, emotional clutter, and energetic blocks. Through breath, awareness, Alpha-state induction, and heart-centered meditation, TUREEYAM reconnects you with your highest intelligence, inner peace, clarity, and flow. This is not just meditation — it is a systematic return to your original state of balance, power, and consciousness.
తురీయం – సనాతన క్వాంటమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెడిటేషన్ అనేది ఒత్తిడి, భావోద్వేగ గందరగోళం, అంతర్గత అడ్డంకులను దాటి మన అసలైన శాంతి, స్పష్టత, శక్తి స్థితికి మళ్లీ తీసుకెళ్లే ఒక సిస్టమాటిక్ అంతర్ముఖ యాత్ర. శ్వాస, అవగాహన, ఆల్ఫా స్థితి, హృదయ ధ్యానం ద్వారా తురీయం మనలోని ఉన్నత చైతన్యంతో మళ్లీ కలుపుతుంది. ఇది కేవలం ధ్యానం కాదు — మన అసలైన స్వరూపాన్ని మళ్లీ గుర్తు చేసే ప్రక్రియ.
